VIDEO: జీతాల కోసం వినూత్న ఆందోళన

VIDEO: జీతాల కోసం వినూత్న ఆందోళన

VSP: దువ్వాడ VEPZలో సినర్జీన్ కంపెనీ 7 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని బాధితులు కంపెనీ వద్ద ఆదివారం నిరసన తెలిపారు. కార్మికుల పిల్లలు “మా నాన్నకు జీతం రాక స్కూలు ఫీజులు కట్టలేదు” అంటూ గంజి అన్నం ప్లేట్లు పట్టుకుని కంపెనీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. సీఎం జోక్యం చేసుకుని జీతాలు ఇప్పించాలని వేడుకున్నారు.