VIDEO: మహిళలతో కలిసి వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే

VIDEO: మహిళలతో కలిసి వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రైతుగా మారారు. తక్కెళ్ళపాడు గ్రామంలో మంగళవారం రైతులతో కలిసి ట్రాక్టర్‌తో దమ్ము చేసి మహిళలతో కలిసి నాట్లు వేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. రైతులతో కలిసి వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉందని రైతన్నల కష్టాన్ని మనం రైతుగా మారినప్పుడే పూర్తిగా అర్ధమవుతుందన్నారు