ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే

ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే

NDL: ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామంలో శనివారం శ్రీ సీతారామాంజనేయ లక్ష్మణ సహిత, శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ స్వామి ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.