శిల్పారామంలో స్టాళ్ల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానం
GNTR: గుంటూరు శిల్పారామంలో స్టాళ్ల కేటాయింపునకు అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. చేనేత, హస్తకళ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రదర్శనల కోసం ఖాళీ స్థలాలు కూడా అందుబాటులో ఉంచారు. ఆసక్తిగల ఏజెన్సీలు ఏప్రిల్ 6 లోపు దరఖాసతులు సమర్పించాలని అధికారులు తలిపాలు.