VIDEO: పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి
ప్రకాశం: కొండపిమండలం ముప్పవరంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు కలెక్టర్ రాజబాబు, మంత్రి స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు డిజిటల్ కోడ్‌తో రాజమద్రతో ఉన్న పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ తన బొమ్మలు వేసుకుని, పొలం సర్వే రాళ్లపై సైతం తన ఫోటోలు చెక్కించుకున్నాడని విమర్శించారు.