కన్నాపురంలో పొంగిన కాలువలు

కన్నాపురంలో పొంగిన కాలువలు

W.G: ఎగువ ప్రాంతాల్లో రాత్రి కురిసిన వర్షాలకు కొండ వాగుకు పొంగాయి. కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో ఉన్న తూర్పు , పడమర కాలువలు పొంగి ప్రమాదకర స్థాయిలో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై పొంగిన వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు అని ప్రజలకి సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.