VIDEO: భారీ వర్షానికి రైతు పంట నష్టం

VIDEO: భారీ వర్షానికి రైతు పంట నష్టం

WGL: దుగ్గొండి మండలం పరిధిలో మైస0పల్లె గ్రామ శివారులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్థానిక రైతు సాంబరావు సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. కష్టపడి సాగు చేసిన పంట ఒక్కసారిగా దెబ్బతినడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను రక్షించుకునే అవకాశం లేకుండా వర్షం నిరంతరం కురవడంతో గింజలు మొలకెత్తడంతో వలన కొనుగోలు చేరని తెలిపారు.