శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా ప్రాజెక్టుల పురోగతి పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ శ్రీకాకుళంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్
➢ మబగాంలో నియోజకవర్గ స్థాయి స్కూల్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
➢ పలాసలో అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ ఇ.శ్రీనివాసులు