సీఎం సహాయనిధి చెక్కు అందించిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కు అందించిన ఎమ్మెల్యే

HNK: కాజిపేట మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి సంపత్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో అతనికి రూ. 2,50,000 విలువగల CMRF చెక్కు మంజూరయింది. ఈ చెక్కును వర్దన్నపేట MLA కేఆర్ నాగరాజు ఇవాళ లబ్ధిదారు కుటుంబానికి అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు సద్వినియోపరుచుకోవాలని MLA కోరారు.