ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

SS: సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పుట్టపర్తిలోని పలు హోటళ్లు, టీ స్టాళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రతి రెస్టారెంట్ పరిశుభ్రంగా ఉండాలని అధికారులు యజమానులను ఆదేశించారు. వేడుకలు పూర్తయ్యే వరకు ఎప్పుడైనా తనిఖీలు జరుగుతాయని అన్నారు.