రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ సోమవారం ఉ.10 గంటలకు పొందూరులో జరగనున్న మెగా జాబ్‌మేళాలో పాల్గొంటారు. అనంతరం ఉ.11గం.లకు రాపాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అలాగే మ.12.30 గం.లకు మహిళలకు చిరు ధాన్యాల పై శిక్షణలో పాల్గొంటారని MLA కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.