ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Srcl: చందుర్తి మండలం నర్సింగాపూర్, సనుగుల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, క్విజ్ కాంపిటీషన్స్, చిత్రలేఖన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో HMలు జితేందర్, ముఖేష్ జలంధర్, పాల్గొన్నారు.