VIDEO: ఆవు మరణంతో రైత ఆవేదన

NRPT: నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రైతు ఆంజనేయులు పెంచిన దూడ గత వారంలో ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తాకి మృతి చెందింది. మంగళవారం అదే ప్రాంతంలో ఆ ఆవు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆవు మృతదేహం వద్ద రైతు నా తల్లి నన్ను వదిలిపోయావా అంటూ చేసిన విలాపం స్థానికులను కంటతడి పెట్టించేసింది.