బైక్ నుంచి రూ.2.20 లక్షలు చోరీ: SI

బైక్ నుంచి రూ.2.20 లక్షలు చోరీ: SI

WNP: పార్కింగ్ చేసిన బైక్ టూల్ బాక్స్ నుంచి రూ. 2.20లక్షలు చోరీ చేసిన ఘటన బుధవారం పెబ్బేరులో జరిగింది. శ్రీరంగాపూర్‌కు చెందిన ఆంజనేయులు పెబ్బేరు SBIలో డబ్బులు డ్రా చేసి బైక్ టూల్‌బాక్స్ ఉంచారు. బీజేపీ క్యాంపులో బైక్‌పార్క్ చేసి అధికారిని కలిసి తిరిగి వచ్చేలోపు నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు.