ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ కామవరపుకోటలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
☞ మొగల్తూరులో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
☞ ఉంగుటూరులో 11 ఏళ్ల మేనల్లుడిపై వేడి గరిటెతో వాతలు పెట్టిన మామ
☞ దేవపూడిలో మహా పడిపూజా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్