రేపు ఆర్మూర్‌లో 'హిందూ సమ్మేళనం'
NZB: ఆర్మూర్‌లోని జంబి హనుమాన్ ఆధ్వర్యంలో ఆదివారం మున్నూరు కాపు కళ్యాణమండపం బాజన్న గైనిలో సాయంత్రం 5.30 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు హిందూ సమ్మేళనం ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ మహేశ్వర నంద మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.