VIDEO: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఘర్షణ

VIDEO: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఘర్షణ

హన్మకొండ నగరంలోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. లంచ్ తర్వాత మిగిలిన చికెన్ పంపకాల్లో వివాదం తలెత్తడంతో ఎంబీఏ ఫస్ట్ ఇయర్, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అది తీవ్రరూపం దాల్చి కర్రలతో కొట్టుకునే స్థాయికి చేరినట్లు సమాచారం. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, విచారణ చేపట్టారు.