VIRAL: ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!!

ఓ క్రికెట్ మ్యాచ్‌లో జరిగిన వింత ఘటన SMలో వైరల్ అవుతుంది. బౌలర్ వేసిన బంతిని ఓ బ్యాటర్ ఆడలేకపోయాడు. అది కీపర్ చేతిలోకి వెళ్లడంతో బ్యాటర్లు పరుగు కోసం ప్రయత్నించారు. దీంతో కీపర్ రనౌట్‌కు ప్రయత్నించగా మిస్ అయ్యింది. వెంటనే బ్యాటర్లు మరో రన్‌కు వెళ్లారు.. ఈసారి బౌలర్ రనౌట్ మిస్ చేశాడు. ఫీల్డర్లు ఇలా 4 సార్లు రనౌట్ మిస్ చేయడంతో బ్యాటర్లు 6 పరుగులు తీశారు.