VIDEO: జిల్లాలో పెట్రోల్-డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’

VIDEO: జిల్లాలో పెట్రోల్-డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’

JN: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా సమస్యలు ఏర్పడ్డాయి. ఇవాళ పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు, వాహనదారులు అధికారులు వెంటనే స్పందించి జిల్లాలో ఇంధన సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.