జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తిని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం న్యాయమూర్తితో గుంటూరు జిల్లా కలెక్టర్ పలు విషయాలపై చర్చించారు.