ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం మాదారం గ్రామానికి చెందిన ఆసిరెడ్డిపల్లి ప్రతాపరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 4 లక్షల చెక్కును ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అందజేశారు.