గోవిందరెడ్డిపల్లిలో ‘ఓం శక్తి' ఆలయం ప్రారంభం

గోవిందరెడ్డిపల్లిలో ‘ఓం శక్తి' ఆలయం ప్రారంభం

CTR: తవణంపల్లి(M) గోవిందరెడ్డిపల్లి హరిజనవాడలో నూతనంగా నిర్మించిన ఓం శక్తి ఆలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే గ్రామాల్లో ప్రశాంతత చేకూరుతుందని వారు పేర్కొన్నారు.