'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కండి'

'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కండి'

NLR: స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" లో అందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ నందన్ పిలుపునిచ్చారు. కార్పొరేషన్ పరిధిలో పది ప్రాంతాల్లో పర్యావరణహిత అవగాహన సైకిల్ ర్యాలీలు, మొక్కలు నాటే కార్యక్రమాలను ఇవాళ చేపట్టారు. ఎస్పీ బంగ్లా నుంచి బట్వాడి పాలెం కూడలి వరకు కలెక్టర్ హిమాన్షు నేతృత్వంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.