'గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన ఉండాలి'

'గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన ఉండాలి'

SKLM: గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన ఉండాలని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే.హరిబాబు బుధవారం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలలు స్నేహపూర్వకంగా మెలగాలని బస్సుల్లో స్నేహితులు బంధువులతో ప్రయాణం చేసే సమయంలో ఒకరిపై చేయి వేయరాదన్నారు.