'AKT'లో రామ్ పాడిన సాంగ్ మిస్

'AKT'లో రామ్ పాడిన సాంగ్ మిస్

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ పాడిన 'Puppy Shame' పాటను థియేటర్ వెర్షన్‌లో తొలగించారు. కాలేజీ ర్యాగింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీలో కథ ఫ్లో వేగాన్ని తగ్గిస్తుందని మేకర్స్ దాన్ని తొలగించారట. ఇక ఈ పాటను OTTలో మూవీకి యాడ్ చేయనున్నట్లు సమాచారం.