వైభవంగా షష్ఠి వేడుకలు

వైభవంగా షష్ఠి వేడుకలు

ELR: ముదినేపల్లి మండలం చేవూరుపాలెం సెంటర్‌లో శ్రీ సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలలో భాగంగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతు చాలా వైభవోపేతంగా స్వామి ఉత్సవాలు నిర్వహించటం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు.