VIDEO: ఆలయానికి పోటెత్తినభక్తులు

VIDEO: ఆలయానికి పోటెత్తినభక్తులు

SRD: పటాన్చెరు మండలం రుద్రారం సిద్ధి వినాయక ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సంకష్ట చతుర్థి సందర్భంగా స్వామివారిని దర్శించేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి, పక్కనే ఉన్న కర్ణాటక మహారాష్ట్రల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామిని దర్శించేందుకు ఆలయంలో వారి సందడి నెలకొంది. ఆలయానికి వచ్చిన వారంతా 108 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు వేశారు.