VIDEO: సీఎం, డిప్యూటీ సీఎం ఎంట్రీతో దద్దరిల్లిన సభ

VIDEO: సీఎం, డిప్యూటీ సీఎం ఎంట్రీతో దద్దరిల్లిన సభ

అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభ లక్షలాది మందితో జరుగుతోంది. ఈ సభా వేదికపైకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కళ్యాణ్ ఎంట్రీతో సభ దద్దరిల్లింది. అనంతరం వారు సూపర్ సిక్స్-సూపర్ హిట్ జెండాలు చేతపట్టి ఊపారు. ఆ సమయంలో అభిమానులు 'జై చంద్రబాబు, జై జై పవన్ కళ్యాణ్' అంటూ  నినదించారు.