జిల్లాలో నేటి మాంసం ధరలు

జిల్లాలో నేటి మాంసం ధరలు

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చికెన్ ధర కేజీ విత్ స్కిన్ రూ.250, స్కిన్ లెస్ రూ.270, కేజీ నాటుకోడి మాంసం రూ.700గా, కేజీ మటన్ ధర రూ.900గా అమ్ముతున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ. 10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తుంది.