వీధి కుక్కల బెడద తప్పదా!

VZM: ఎస్.కోట పట్టణ కేంద్రంలో వీధి కుక్కలు బెడద విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్నారులు వృద్ధులు విపరీతమైన భయాందోళనకు గురౌతున్నారు. పంచాయతీ అధికారులు వీధి కుక్కలను తొలగించే బాధ్యత తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మండలం నుండి రోజుకు సుమారు 10 కుక్క కాటుకు గురైన వ్యక్తులు ఉన్నారు.