పథకాల పంపిణీ ఆగలేదు: మేయర్

పథకాల పంపిణీ ఆగలేదు: మేయర్

HYD: GHMC మేయర్ క్యాంప్ కార్యాలయంలో 17 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, అదనంగా 4 CMRF, 1 LOC చెక్కులను మేయర్ గద్వాల విజయలక్ష్మి నేడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పథకాలు ఆగలేదని, నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయన్నారు. అంతేకాక..పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది గొప్ప ఆదరణగా నిలుస్తోందన్నారు. ఈ ప్రోగ్రాంలో స్థానిక నేతలు సైతం పాల్గొన్నారు.