VIDEO: భారీ వర్షంతో రోడ్లు జలమయం

VIDEO: భారీ వర్షంతో రోడ్లు జలమయం

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్‌లో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో మందమర్రి నుంచి  రామకృష్ణాపూర్‌కు వచ్చే దారిలో మార్కెట్ రోడ్డుపై భారీగా వర్షం నీరు నిలిచింది. ప్రధాన రహదారిపై మోకాలు లోతు నీరు ఉండడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షంతో పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.