ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. నేటి నుంచి క్లాసులు

ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. నేటి నుంచి క్లాసులు

BPT: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఇవాళ్టి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు భోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి పంపుతారు. ఈ తరగతులు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. ఆ పిమ్మట వేసవి సెలవులు ఉంటాయి. కాగా, జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభమవుతాయి.