జ్వర నిర్దారణ పరీక్షలు నిర్వహించాలి: డిఎంవో

జ్వర నిర్దారణ పరీక్షలు నిర్వహించాలి: డిఎంవో

పార్వతీపురం: సకాలంలో జ్వర నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి టి.జగన్ మోహనరావు ఆదేశించారు. ల్యాబ్ టెక్నీషియన్ లకు నిర్వహించిన సమావేశంలో ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో, క్షేత్ర స్థాయిలో జ్వర లక్షణాలున్న వారికి సేకరించిన రక్త పూతల స్లైడ్స్‌ను. పరీక్షలు జరిపి జ్వర నిర్దారణ మలేరియా గుర్తించినట్లయితే వెంటనే చికిత్స అందజేయాలన్నారు.