VIDEO: శివలింగాన్ని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు

VIDEO: శివలింగాన్ని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు

ADB: బీహార్‌లోని విరాట రామ మందిరంలో ప్రతిష్టించనున్న దేశంలోనే అతిపెద్ద శివలింగాన్ని జిల్లా నలుమూలల భక్తులు సోమవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడులోని మహాబలిపురం నుంచి భారీ శివలింగాన్ని తీసుకెళ్లే క్రమంలో ఆదిలాబాద్ సమీపంలోని ఎక్స్ రోడ్ మార్గమధ్యంలో లారీ ఆగిపోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.