మద్దిమడుగు పద్ధతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

మద్దిమడుగు పద్ధతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

NGKL: అచ్చంపేట నియోజకవర్గం మద్దిమడుగు పద్ధతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 31 తేదీ నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహక అధికారి రంగాచారి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరవుతారు అన్నారు. పూజా కార్యక్రమాలకు ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు.