VIDEO: అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్ జెండర్ల ధర్నా
NGKL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్ జెండర్స్ భారీ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టం తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమకు సమాజంలో సమాన హక్కులు కల్పించాలని కోరారు.