నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
VZM: ఈనెల 23న ట్రాక్టరు తొట్టె, వాటర్ ట్యాంకును దొంగలించారని సీతారాంపురం గ్రామానికి చెందిన కన్నారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ఎస్సై గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన ఎర్రినాయుడును అదుపులోకి తీసుకున్నారు. ఆతనిని అదుపులోకి తీసుకొని దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామన్నారు.