వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ

వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ

NLG: జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపును జిల్లా ఎస్పీ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గొడవలు, అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెలిచిన అభ్యర్థుల విజయ ర్యాలీలకు అనుమతి లేదు.