ద్వారపూడిలో నిమజ్జనం రేవులు పరిశీలన

ద్వారపూడిలో నిమజ్జనం రేవులు పరిశీలన

కోనసీమ: గణపతి నవరాత్రులు సందర్భంగా నిమజ్జన ఏర్పాట్ల కోసం మండపేట మండలం ద్వారపూడిలో రేవులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్ రేవులను సందర్శించి, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆకుల వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.