'బాల్యవివాహాల నిర్మూలనకు సహకరించాలి'

'బాల్యవివాహాల నిర్మూలనకు సహకరించాలి'

ప్రకాశం: మార్కాపురం మండలం రామచంద్రాపురంలో శుక్రవారం బాల్యవివాహాలను అరికట్టాలని 100 రోజుల అవగాహన కార్యక్రమాన్ని కమ్యూనిటీ సోషల్ వర్కర్ నయోమి నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనకు బాల్యవివాహ రహిత దేశం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.