గంజాయిపై అవగాహన కార్యక్రమం

గంజాయిపై అవగాహన కార్యక్రమం

ASR: డుంబ్రిగుడ మండలం, కండ్రూం పంచాయితీలో బుధవారం పోలీసులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై పాపినాయుడు మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణ, వినియోగం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గంజాయితో జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. గంజాయి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుందని హెచ్చరించారు.