విజయవాడలో జర్నలిస్టులు ర్యాలీ

విజయవాడలో జర్నలిస్టులు ర్యాలీ

NTR: విజయవాడలో “సేవ్ ప్రెస్ క్లబ్” నినాదాలతో స్థానిక జర్నలిస్టులు సోమవారం భారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రెస్ క్లబ్ యూనియన్‌ది కాదు, అందరిదీ అనే సందేశంతో ముందడుగు వేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను ప్రతి జర్నలిస్టుకు సభ్యత్వం కల్పించాలంటూ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.