బస్సు ప్రమాదం.. రెవెన్యూశాఖకు మృతుల DNA నివేదిక

బస్సు ప్రమాదం.. రెవెన్యూశాఖకు మృతుల DNA నివేదిక

AP: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. మార్కాపురం రెవెన్యూ అధికారులకు  మృతుల డీఎన్ఏ నివేదిక చేరింది. గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మృతదేహాలకు డీఎస్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయి. రేపు ఉదయం బంధువులకు మృతదేహాలు మృతదేహాలు అప్పగించనున్నారు. నిన్న 14 మంది మృతదేహాలకు శవపరీక్షలు ముగిశాయి. మరోవైపు 13 మంది బాధితులు కోలుకుంటున్నారు.