VIDEO: '42% బీసీ రిజర్వేషన్ మూడు పార్టీలకు ఇష్టం లేదు'
HYD ఉస్మానియా యూనివర్సిటీ వద్ద IAS రిటైర్డ్ ఆఫీసర్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీ, BRS, కాంగ్రెస్ మూడు పార్టీలకు ఇష్టం లేదని, ప్రజా ఉద్యమంగా మారితేనే మనకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉస్మానియా బీసీ దీక్షలో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పుట్టి, పోరాటం చేసిన మహనీయులను గుర్తు చేసుకున్నారు.