VIDEO: ముస్తాబవుతున్న హిల్ వ్యూ స్టేడియం
సత్యసాయి: సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు పాల్గొనే ప్రధాన వేడుకలకు అనుగుణంగా స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రత్యేక వేదిక నిర్మాణం, భారీ అలంకరణలు, పకడ్బందీ భద్రతా చర్యలతో స్టేడియం కొత్త శోభను సంతరించుకుంది.