'స్క్రబ్ టైఫస్': 380కి పైగా కేసులు!

'స్క్రబ్ టైఫస్': 380కి పైగా కేసులు!

AP: చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులో అసాధారణ రీతిలో పెరగడం ప్రజల్లో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తోంది. గత ఏడు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు నమోదవుతుండగా.. ఇప్పటివరకు 380కి పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్క్రబ్ టైఫస్ నివారణకు చర్యలను ముమ్మరం చేసింది.