లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

NZB: లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. చాలామంది ప్రజలు న్యాయ సంబంధిత సమస్యలను తేల్చుకోలేక ఇబ్బందులు పడుతుంటారని, వారికి పరిష్కార మార్గం చూపేందుకు లోక్ అదాలత్​‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని సీపీ పేర్కొన్నారు.