నేడు 'సత్యహరిశ్చంద్ర' పద్య నాటక ప్రదర్శన
NGKL: కోడేరు మండలం జనంపల్లిలోని మంత్రాలమ్మ దేవస్థానం వేదికగా, 'కేసరి కళావేదిక' నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ 'సత్యహరిశ్చంద్ర' పద్య నాటక ప్రదర్శనను నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు తగిలి వెంకటపతి ఓ ప్రకటనలో తెలిపారు. నాటక ప్రదర్శన కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.