'మార్కాపురం జిల్లాగానే నామకరణం చేయాలి'

'మార్కాపురం జిల్లాగానే నామకరణం చేయాలి'

ప్రకాశం: మార్కాపురం జిల్లా గానే నామకరణం చేయాలని ఎలాంటి మార్పులొద్దని విద్యావంతులు, మేధావుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. 5 నియోజకవర్గాలతో కలిసి జిల్లా ఇవ్వాలని, దర్శిని కూడా కలిపి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నారు. అలాగే వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.